Lyrics Naluguriki.lrc Shankar Mahadevan
[id: pshlotfh]
[ar: Shankar Mahadevan]
[al: Takkari Donga]
[ti: Naluguriki]
[length: 05:32]
[01:01.99]నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
[01:07.12]నరులెవరు నడవనది ఆ routeలోనే నడిచెదరో
[01:11.56]నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
[01:16.47]నరులెవరు నడవనది ఆ routeలోనే నడిచెదరో
[01:21.35]పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం
[01:25.66]తెగువని కొందరు అన్న అది నాలో mannerism
[01:30.50]నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
[01:35.77]నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
[01:40.13]నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
[01:45.01]నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
[01:49.98]నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
[01:54.35]నరులెవరు నడవనది ఆ routeలోనే నడిచెదరో
[01:59.01]
[02:49.13]నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special
[02:54.00]పరుగులెత్తుతూ పాలు తాగడం something special
[02:58.65]నిన్ను అడిగితె నిజం చెప్పడం nothing special
[03:03.22]అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special
[03:07.98]లేనివాడికి దానమివ్వడం nothing special
[03:12.41]ఓ లేనివాడికి దానమివ్వడం nothing special
[03:17.47]ఉన్నవాడిని దోచుకెళ్లడం something special
[03:22.48]నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
[03:27.09]నరులెవరు నడవనది ఆ routeలోనే నడిచెదరో
[03:31.99]
[04:19.18]బుద్దిమంతుడి brand దక్కడం nothing special
[04:23.80]పోకిరోడిలా పేరుకెక్కడం something special
[04:28.74]రాజా మార్గమున ముందుకెళ్ళడం nothing special
[04:33.42]దొడ్డి దారిలో దూసుకెళ్ళడం something special
[04:38.12]హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
[04:42.69]హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
[04:47.61]బాధ కలిగినా నవ్వుతుండడం something special
[04:52.35]నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
[04:57.25]నరులెవరు నడవనది ఆ routeలోనే నడిచెదరో
[05:01.96]పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం
[05:06.76]తెగువని కొందరు అన్న అది నాలో mannerism
[05:11.58]నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
[05:16.13]నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
[05:20.82]నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
[05:25.63]నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
[05:29.58]Year of Release: 2000