Lyrics Hey Pandu Ranga.lrc K. J. Yesudas
[id: yrdutuor]
[ar: K. J. Yesudas]
[al: Sri Shirdi Sai Baba Mahathyam]
[ti: Hey Pandu Ranga]
[length: 05:28]
[00:25.85]హే! పాండురంగా! హే! పండరి నాథా!
[00:35.58]శరణం శరణం శరణం
[00:41.99]సాయీ శరణం బాబా శరణం శరణం
[00:46.65]సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
[00:50.84]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[00:55.44]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[00:59.94]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[01:04.74]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[01:09.49]సాయీ శరణం బాబా శరణం శరణం
[01:14.34]సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
[01:51.61]విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
[02:00.97]పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
[02:10.02]తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
[02:19.42]మహల్సా శ్యామాకు మారుతి గాను, మరి కొందరికి దత్తాత్రేయుడుగా
[02:28.45]యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు
[02:35.36]సాయీ శరణం బాబా శరణం శరణం
[02:39.87]సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
[02:44.69]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[02:48.58]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[02:53.62]సాయీ శరణం బాబా శరణం శరణం
[02:58.62]సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
[03:35.38]పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
[03:44.88]అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
[03:54.10]వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
[04:02.80]పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
[04:12.76]అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
[04:22.03]జీవరాశులన్నిటికి సాయే శరణం (సాయే శరణం)
[04:26.26]విద్య దాన సాధనకు సాయే శరణం (సాయే శరణం)
[04:31.32]ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
[04:35.76](ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం)
[04:40.35]భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం
[04:45.19](భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం)
[04:49.57]సాయీ శరణం బాబా శరణం శరణం
[04:54.16]సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
[04:58.87]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[05:03.06]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[05:07.42]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[05:12.52]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[05:17.06]ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
[05:20.94]మా పాండురంగడు కరుణామయుడు సాయే
[05:25.88]Year of Release: 1985