Lyrics Chukkalle Thochave.lrc K. J. Yesudas
[id: pshklelg]
[ar: K. J. Yesudas]
[al: Nereekshana]
[ti: Chukkalle Thochave]
[length: 04:25]
[00:13.03]చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
[00:24.94]ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
[00:33.36]ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
[00:42.49]చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
[01:28.08]పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
[01:36.40]కాగిందే నా పేద గుండె నీ తాపంలో
[01:44.59]ఊగానే నీ పాటలో ఉయ్యాలై
[01:53.26]ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై
[02:01.24]ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం
[02:10.79]చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
[03:00.19]తానాలే చేశాను నేను నీ స్నేహంలో
[03:08.63]ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
[03:17.00]ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
[03:25.46]ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
[03:33.79]ఉందా కన్నీళ్ళకు అర్థం ఇన్నేళ్ళుగ వ్యర్థం చట్టందే రాజ్యం
[03:42.87]చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
[03:54.69]ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
[04:03.04]ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
[04:12.30]చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
[04:24.31]Year of Release: 1982