Lyrics Devude Ichchadu.lrc K. J. Yesudas
[id: pshklelh]
[ar: K. J. Yesudas]
[al: Anthuleni Katha (Original Motion Picture Soundtrack)]
[ti: Devude Ichchadu]
[length: 04:28]
[00:04.53]మ్మ్ మ్మ్
[00:11.58]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[00:24.23]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[00:29.10]ఇక ఊరేల సొంత ఇల్లేల
[00:34.12]ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
[00:41.73]ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
[00:47.08]ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
[01:03.27]నన్నడిగి తలిదండ్రి కన్నారా ఆ ఆ ఆ
[01:18.75]నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా
[01:28.49]పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
[01:33.53]నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
[01:39.17]ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
[01:51.16]ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
[01:59.75]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[02:04.63]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[02:30.75]శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం
[02:40.74]ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
[02:45.70]కళ్ళులేని కభోది చేతి దీపం నీవమ్మా
[02:51.46]తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
[03:03.17]ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
[03:34.91]తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం
[03:45.18]మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
[03:55.55]ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
[04:07.01]ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
[04:15.63]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[04:20.31]దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
[04:24.47]Year of Release: 1976