Lyrics Dheemtana.lrc Shankar Mahadevan
[id: ejlbnlgu]
[ar: Shankar Mahadevan]
[al: Damarukam]
[ti: Dheemtana]
[length: 02:09]
[00:07.09](ఓం, దేవ్యై నమః
[00:09.90]ఓం, శ్రుత్యై నమః
[00:12.69]ఓం, అత్యై నమః
[00:15.36]ఓం ఓం ఓం ఓం)
[00:18.16](ఓం, యక్యై నమః
[00:20.64]ఓం, శక్త్యై నమః
[00:23.45]ఓం, రక్త్యై నమః
[00:26.24]ఓం ఓం ఓం)
[00:28.93]ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
[00:34.28]ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
[00:39.69]ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
[00:45.10]శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో
[00:50.75]నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలశమువో
[00:56.10]అతని పాదము చెంతన వెలిగే హారతివో
[01:01.87]పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో
[01:07.06]ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
[01:12.38]ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
[01:17.97]ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
[01:23.43]శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో
[01:28.81](ఓం, దేవ్యై నమః
[01:31.54]ఓం, శ్రుత్యై నమః
[01:34.30]ఓం, అత్యై నమః
[01:37.02]ఓం ఓం ఓం ఓం)
[01:40.03]Year of Release: 2012