Lyrics Dont Care.lrc Shankar Mahadevan
[id: peioqpdk]
[ar: Shankar Mahadevan]
[al: Chennakesava Reddy]
[ti: Dont Care]
[length: 04:38]
[00:00.11]Don’t care
[00:09.69]
[00:36.31]నవ్వేవాళ్ళు నవ్వనీ
[00:38.35]ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
[00:40.40]పొగిడేవాళ్ళు పొగడనీ, తిట్టేవాళ్ళు తిట్టని
[00:44.05](Don’t care
[00:45.72]Don’t care)
[00:47.68]పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ
[00:51.42]ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని
[00:55.43](Don’t care
[00:56.82]Don’t care)
[00:59.33]అనుకున్నది నువ్వే చెయ్
[01:01.32]అనుమానం మానిచెయ్
[01:03.05]నీమనసే పెట్టిచెయ్
[01:04.98]నీదేరా పైచెయ్ (పైచెయ్, పైచెయ్)
[01:10.60]నవ్వేవాళ్ళు నవ్వనీ
[01:12.28]ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
[01:14.39]పొగిడేవాళ్ళు పొగడనీ, తిట్టేవాళ్ళు తిట్టని
[01:17.96](Don’t care
[01:19.65]Don’t care)
[01:20.68]
[01:48.99]ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకో
[01:52.15]క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకో
[01:56.02]చిరునవ్వులతో బతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
[01:59.49]ఓర్పు సహనం ఉండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
[02:03.65]ఎంత తొక్కినా
[02:05.12]నిన్నెంత తొక్కినా
[02:07.12]అంత పైకి రావాలన్నది బంతిని చూసినేర్చుకో
[02:10.84]నేర్చుకున్నది పాటించెయ్
[02:12.99]ఓర్చుకుంటు పనులేచెయ్
[02:14.94]నీదేరా పైచెయ్ (పైచెయ్, పైచెయ్)
[02:20.68]నవ్వేవాళ్ళు నవ్వనీ
[02:22.44]ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
[02:24.45]పొగిడేవాళ్ళు పొగడనీ, తిట్టేవాళ్ళు తిట్టని
[02:28.19](Don’t care
[02:29.89]Don’t care)
[02:31.85]పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ
[02:35.55]ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని
[02:39.32](Don’t care
[02:41.03]Don’t care)
[02:41.88]
[03:05.86](Don’t care don’t care
[03:07.66]Don’t care don’t care
[03:09.56]Don’t care don’t care)
[03:11.21]Don’t care
[03:13.27](Don’t care don’t care
[03:15.00]Don’t care don’t care
[03:16.99]Don’t care don’t care
[03:18.66]Don’t)
[03:21.53]
[03:28.68]ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసినేర్చుకో
[03:32.08]పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుణ్ణి చూసినేర్చుకో
[03:36.03]సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసినేర్చుకో
[03:39.83]ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసినేర్చుకో (చూసినేర్చుకో)
[03:45.48]ఎంత చెప్పినా
[03:47.17]నేనెంత చెప్పినా
[03:49.15]ఇంకెంతో మిగిలున్నది అది నీకునువ్వు నేర్చుకో
[03:53.07]నేర్చుకున్నది పాఠం చెయ్
[03:54.71]నలుగురికి అది నేర్పించెయ్
[03:56.87]నీదేరా పైచెయ్
[04:02.69]నవ్వేవాళ్ళు నవ్వనీ
[04:04.47]ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
[04:06.25]పొగిడేవాళ్ళు పొగడనీ, తిట్టేవాళ్ళు తిట్టని
[04:09.74](Don’t care
[04:11.75]Don’t care)
[04:13.70]పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ
[04:17.58]ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని
[04:21.04](Don’t care
[04:22.90]Don’t care)
[04:25.14]అనుకున్నది నువ్వే చెయ్
[04:27.19]అనుమానం మానిచెయ్
[04:28.92]నీమనసే పెట్టిచెయ్
[04:30.77]నీదేరా పైచెయ్ (పైచెయ్, పైచెయ్)
[04:34.75]Year of Release: 2009