Lyrics Evade Subramanyam.lrc Shankar Mahadevan
[id: pshlhabm]
[ar: Shankar Mahadevan]
[al: Konchem Ishtam Konchem Kashtam]
[ti: Evade Subramanyam]
[length: 05:28]
[00:26.05]కనులే కలిపింది
[00:28.36]కలలే చూపింది
[00:30.43]ఏమయిందో ఏమో గాని అంతా మారింది
[00:34.86]మాటే వినకుంది
[00:37.14]మంటే రేపింది
[00:39.03]నన్నే మరిచి నాన్నే rightఅని ఇంట్లో కూర్చుంది
[00:43.44]చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
[00:47.91]ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది
[00:52.41]ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది
[00:56.52]అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది
[01:00.92]ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[01:05.44](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[01:09.89]ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[01:14.39](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[01:18.47]కొంపముంచాడే సుబ్రమణ్యం
[01:23.06](కొంపముంచాడే సుబ్రమణ్యం)
[01:27.31]అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[01:31.44](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[01:36.16]
[02:02.24]అందరిలో నన్నే అందంగా చెలి పలకరించగా
[02:06.76]సరికొత్తగా మళ్ళీ జన్మించాగా
[02:10.90]అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని
[02:15.29]తనతో కలిసాకే గుర్తించాగా
[02:19.40]వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది
[02:23.89]కన్ను మూసి తెరిచేలోగా కథ మొత్తం మారింది
[02:28.26]చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది
[02:32.45]మధ్యలో అబ్బ రాగానే తను మాట మార్చింది
[02:36.90]అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[02:41.60](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[02:45.63]సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
[02:50.00](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[02:54.46]అరె కొంపముంచాడే సుబ్రమణ్యం
[02:58.10](కొంపముంచాడే సుబ్రమణ్యం)
[03:03.37]అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[03:07.79](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[03:11.93]
[03:23.54](సుబ్రమణ్యం
[03:27.91]సుబ్రమణ్యం
[03:32.12]సుబ్రమణ్యం)
[03:33.84]
[03:37.40]ఓ అర్ధం కాలేదే అన్నింటా నాకేమి తక్కువ
[03:42.62]పైగా ప్రాణంగా ప్రేమించాగా
[03:46.83]తన స్నేహంలోన సరదాగా కరిగింది కాలమే
[03:51.50]ఇపుడేమయ్యిందో కదలను అందే
[03:55.54]కొంటె ఆశలే రేపింది ఒంటరోడ్ని చేసింది
[03:59.76]జంటలెవరు కనపడుతున్న jealousyగా అనిపిస్తోంది
[04:04.10]నేను నవ్వుతు లేనంటే తాను బాధ పడుతుంది
[04:08.23]విరహ వేదనే రేపే villainఅయి దాపురించాడే
[04:12.42]ఏయ్ ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[04:17.26](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[04:21.53]అర్ ఎవడే సుబ్రమణ్యం
[04:26.16](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[04:29.80]కొంప కొంపముంచాడే సుబ్రమణ్యం
[04:34.80](కొంపముంచాడే సుబ్రమణ్యం)
[04:39.15]ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[04:43.48](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[04:47.70]ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[04:52.16](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[04:56.34]సుబ్రమణ్యం ఎవడే, ఎవడే సుబ్రమణ్యం
[05:01.15](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[05:05.04]కొంపముంచాడే సుబ్రమణ్యం
[05:09.54](కొంపముంచాడే సుబ్రమణ్యం)
[05:14.28]ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
[05:18.25](ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం)
[05:24.32](సుబ్రమణ్యం)
[05:26.47]Year of Release: 2009