Lyrics Kodithe Kottali (From “Tagore”).lrc Shankar Mahadevan
[id: pshztxkj]
[ar: Shankar Mahadevan]
[al: Chiranjeevi: Telugu Dancing Hits, Vol. 2]
[ti: Kodithe Kottali (From “Tagore”)]
[length: 05:15]
[00:39.38]కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[00:42.88]ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[00:46.41]కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[00:50.03]ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[00:53.17]బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
[00:56.67]పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
[01:00.06]ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
[01:04.02]చిందే వెయ్యాలీ నటరాజులాగా
[01:07.64]నవ్వే చిందాలీ నెలరాజులా
[01:11.13]మనసే ఉండాలీ మహరాజులాగా
[01:14.68]ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ
[01:18.01]కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[01:21.26]ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[01:24.92]
[01:59.88]చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే
[02:06.44]చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే
[02:13.10]మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
[02:17.16]మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
[02:21.06]ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే
[02:28.12]అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే
[02:35.09]ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
[02:38.78]చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
[02:42.10]పొందే ఫలాన్ని పంచివ్వాలి
[02:45.52]అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
[02:49.00]ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి
[02:53.01]
[03:39.43]పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
[03:46.59]చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
[03:53.67]లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
[03:56.63]ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
[04:00.63]శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
[04:07.75]సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
[04:14.41]ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
[04:18.41]దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
[04:21.74]రక్తం పంచిన బంధం మీరు
[04:25.41]చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
[04:28.95]నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే
[04:32.23]కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[04:35.98]ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[04:39.32]కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[04:42.83]ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[04:46.42]బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
[04:49.44]పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
[04:53.02]ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
[04:56.74]చిందే వెయ్యాలీ నటరాజులాగా
[05:00.38]నవ్వే చిందాలీ నెలరాజులా
[05:03.70]మనసే ఉండాలీ మహరాజులాగా
[05:07.38]ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ
[05:10.99]Year of Release: 2003