Lyrics Kotlallo Okkaday.lrc Shankar Mahadevan
[id: whowwgzm]
[ar: Shankar Mahadevan]
[al: Masala]
[ti: Kotlallo Okkaday]
[length: 04:02]
[00:24.78]కోట్లల్లో ఒక్కడే రా
[00:27.52]కోర మీసాల బొబ్బిలి రాజా
[00:31.02]ఎదురొస్తే ఎవడికైనా
[00:33.78]మోత మోగాలి బ్యాండ్ బాజా
[00:36.79]ఏయ్ రూపంలో అల నాటి రాయలేరా
[00:39.71]కంటి చూపుల్లో కరుణించే సాయమేరా
[00:43.00]ఊపిరిలో ఉప్పొంగే ధైర్యమే రా
[00:45.86]ఊరి జనమంతా ప్రేమించే దైవమే రా
[00:49.03]ఇలాంటి అండ దండే
[00:50.66]మేం కోరుకుంది మనసారా
[00:52.42]కోట్లల్లో ఒక్కడే రా
[00:55.15]కోర మీసాల బొబ్బిలి రాజా
[00:58.55]ఎదురొస్తే ఎవడికైనా
[01:01.18]మోత మోగాలి బ్యాండ్ బాజా
[01:05.14]
[01:29.27]కదిలే సింగం లాంటి అయ్యోరినే చూడాల
[01:35.46]కంటి ముందుకొచ్చాడంటే
[01:36.57]దండం పెట్టే తీరాల
[01:41.46]ఇచ్చే గుణమేదో వస్తూనే తెచ్చాడు
[01:44.42]ప్రాణమే పంచగా ఈ అందరివాడు
[01:47.71]తీరని రుణమేదో తీర్చేందుకొచ్చాడు
[01:50.65]చీకటే తుంచగా
[01:53.34]వెయ్యేళ్ళ వెన్నెలల్లె
[01:54.98]మా వెన్నుదన్నై ఉంటాడు
[01:56.55]కోట్లల్లో ఒక్కడే రా
[01:59.39]కోర మీసాల బొబ్బిలి రాజా
[02:02.52]ఎదురొస్తే ఎవడికైనా
[02:05.18]మోత మోగాలి బ్యాండ్ బాజా
[02:09.43]
[03:00.83]లేని వాడు ఉన్నవాడు
[03:02.38]ఎవడైనా సమానం
[03:05.95]ఈ రాజుగారి దివానంలో
[03:08.33]మంచితనం ప్రధానం
[03:13.17]గడువు తీరాక మనిషెళ్ళిపోతాడు
[03:16.27]నిలిచేవాడెవ్వడు ఈ లోకంలోన
[03:19.45]మనిషి లేకున్నా కలకాలం ఉండేది
[03:22.36]మాటేగా ఎప్పుడూ
[03:24.96]ఆ మాటకే విలువిస్తా
[03:26.55]నీ మనసు గొప్ప దొరబాబు
[03:28.46]కోట్లల్లో ఒక్కడే రా
[03:31.02]కోర మీసాల బొబ్బిలి రాజా
[03:34.29]ఎదురొస్తే ఎవడికైనా
[03:37.13]మోత మోగాలి బ్యాండ్ బాజా
[03:57.95]Year of Release: 2013