Lyrics Nee Dookudu (From “Dookudu”).lrc Shankar Mahadevan
[id: pshkcydt]
[ar: Shankar Mahadevan]
[al: The Prince]
[ti: Nee Dookudu (From “Dookudu”)]
[length: 03:46]
[00:13.95]నీ దూకుడు
[00:18.36]సాటెవ్వడు
[00:22.62]హే సరాసరి వచ్చి
[00:24.65]ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
[00:27.03]నిశాన ధనా ధనా కూల్చే… జోరే
[00:31.52]हमेशा ఖణేల్ ఖణేల్ మంటూ
[00:33.94]కలయబడి కలకలమే రేపే
[00:36.21]बिना ये भला-बुरा सोचे
[00:38.40](Come on everybody let’s go… go… go)
[00:41.91]నీ దూకుడు
[00:46.42]సాటెవ్వడు
[00:48.88]
[00:51.53]విషపు ఊడ పడగలనే
[00:54.09]నరికివేయు తక్షణమే
[00:56.28]పనికిరాదు కనికరమే
[00:58.47]అణచివేత అవసరమే
[01:00.95]వదలినావు దురితులనే
[01:03.20]ప్రళయ వీర క్షణ క్షణమే
[01:04.63]సమరమే సై ఇక చలగిక చక చక
[01:06.75]ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
[01:09.46]పిడికిలినే… పిడిగులుగా… కలబడనీ
[01:14.39](Come again this is what we call దూకుడు
[01:18.88]Everybody stand along say దూకుడు)
[01:24.30]
[01:50.60]నీ దూకుడు (నీ దూకుడు… దూకుడు… దూకుడు)
[01:55.59]సాటెవ్వడు (సాటెవ్వడు… ఎవ్వడు… ఎవ్వడు)
[02:01.40]
[02:09.26]గీత విను దొరకదు గుణగణమే
[02:11.44]చేవగల చతురత కణకణమే
[02:13.89]చీడలను చెడమడ దునమడమే
[02:15.89]నేటి మన అభినవ అభిమతమే
[02:18.43]ఓటమిని ఎరుగని పెనుపటిమే
[02:20.80]పాదరస ఉరవడి నరనరమే
[02:23.66]कर दिखाए ज़रा हटके
[02:26.19]होश उड़ाए दुश्मन के
[02:27.87]సమరమే సై ఇక చలగిక చక చక
[02:29.89]ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
[02:32.34]చొరబడుతూ, గురిపెడుతూ, కలబడతూ
[02:37.35]
[03:04.30](हे बचके तू साले
[03:08.71]उड़द चलजाता है యో బె
[03:11.92]
[03:13.99]कमाल हैं एक कमाल हैं ఈ దూకుడు
[03:18.91]जुखे नहीं रूखे नहीं ఈ దూకుడు)
[03:22.62]హే సరాసరి వచ్చి
[03:24.80]ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
[03:27.33]నిశాన ధనా ధనా కూల్చే… జోరే
[03:33.15]నీ దూకుడు (నీ దూకుడు… దూకుడు… దూకుడు)
[03:37.30]సాటెవ్వడు (సాటెవ్వడు… ఎవ్వడు… ఎవ్వడు)
[03:41.35]Year of Release: 2011