Lyrics O Lolly Popki.lrc Shankar Mahadevan
[id: rkphwamf]
[ar: Shankar Mahadevan]
[al: Vasantham]
[ti: O Lolly Popki]
[length: 05:38]
[00:28.34]ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[00:37.70]ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[00:46.79]ఓ stunning beautyకి కుడి కన్నె గీటేస్తూ
[00:50.56]సైగే చేస్తే తప్పేం కాదోయ్
[00:54.24]అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో
[00:58.02]మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో
[01:01.63]ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో
[01:05.86]నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో
[01:10.55]పడుచు భామకి beat-u కొట్టడం తప్పుకాదురయ్యో
[01:14.15]మరి beat-u కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో
[01:18.40]ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[01:27.67]ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[01:38.53]
[02:06.91]Shopping చేసే వేళ అరె చూసి చూడక నువ్వు
[02:10.70]Dash-e ఇస్తే తప్పేం కాదోయ్
[02:14.46]హే travel చేసే వేళా అరె తెలిసి తెలియక నువ్వు
[02:18.28]Touch ఇస్తే తప్పేం కాదోయ్
[02:22.17]అంత చేసినాక sorry చెప్పి ఊరిస్తే తప్పేం కాదయ్యో
[02:29.62]Ice-e చేసినాక మాటే కలిపి treat ఇస్తే తప్పేం కాదయ్యో
[02:36.82]అరె బుద్ధిమంతుడి pose-uకొట్టడం తప్పుకాదురయ్యో
[02:40.57]మరి ముద్దుగుమ్మని flat చెయ్యడం తప్పుకాదురయ్యో
[02:44.66]పెద్దాళ్లు నీది తప్పు అంటే వప్పుకోకురో
[02:48.64]కొన్నేళ్ల ముందు వాళ్ళ కథలు గుర్తు చేయరో
[02:53.37]పెద్ద పెద్ద పొరపాట్లు చేయడం తప్పు తప్పురయ్యో
[02:56.81]మరి చిన్న చిన్న సరదాలు పొందడం తప్పుకాదురయ్యో
[03:01.06]ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[03:10.08]ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[03:20.10]
[03:50.66]కాఫీ club-uల్లోన కిల్లాడి lady తోటి sip-e చేస్తే తప్పేంకాదోయ్
[03:58.15]Discotheque ల్లోన ఓ हस्की लड़की తోటి స్టెప్పె వేస్తే తప్పేంకాదోయ్
[04:06.13]Cell phone-uల్లోన SMS పంపి kiss ఇస్తే తప్పేంకాదయ్యో
[04:13.34]Internetల్లోనా e-mail పంపి కవ్విస్తే తప్పేంకాదయ్యో
[04:21.01]ఈ software నే వాడుకోవడం తప్పుకాదురయ్యో
[04:24.48]ఈ fast trend నే follow కావడం తప్పుకాదురయ్యో
[04:28.44]ఆడాళ్ళ మనసు తెలుసుకుంటే తప్పుకాదురో
[04:32.50]మగవాడి పొగరు తెలుపుకుంటే తప్పుకాదురో
[04:36.84]నా మాటలన్ని నువు వినకపోతే అది మొదటి తప్పురయ్యో
[04:40.68]నా బాటలోనే నువు నడవకుంటే అది మరో తప్పురయ్యో
[04:44.91]ఓ lolly popకి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[04:53.97]ఓ lovely babyకి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
[05:03.15]ఓ stunning beautyకి కుడి కన్నె గీటేస్తూ
[05:07.06]సైగే చేస్తే తప్పేం కాదోయ్
[05:10.82]అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో
[05:14.55]మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో
[05:18.54]ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో
[05:22.13]నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో
[05:26.84]పడుచు భామకి beat-u కొట్టడం తప్పుకాదురయ్యో
[05:30.61]మరి beat-u కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో
[05:36.20]Year of Release: 2003