Lyrics Om Mahaprana Dipam.lrc Shankar Mahadevan
[id: ikwpzlbe]
[ar: Shankar Mahadevan]
[al: Sri Manjunatha (Original Motion Picture Soundtrack)]
[ti: Om Mahaprana Dipam]
[length: 05:00]
[00:00.75]ఓం మహాప్రాణ దీపం శివం శివం
[00:07.99]మహోకార రూపం శివం శివం
[00:12.78]మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
[00:17.23]మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
[00:22.16]మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం
[00:28.30]భజే మంజునాథం ఓం …
[00:35.37]నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ
[00:40.29]బవహరాయచ
[00:43.02]
[00:50.61]ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
[00:57.07]చతురుధది సంగమం … పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
[01:03.10]సప్తస్వరేశ్వరం … అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం …
[01:12.45]ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
[01:20.24]దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం
[01:28.15]భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
[01:32.27]ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
[01:41.37]మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
[01:51.54]ఓం… నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ
[02:00.27]మహా ప్రాణ దీపం శివం శివం
[02:06.57]భజే మంజునాదం శివం శివం
[02:10.68]డం డం డ … డంకా నినాద నవ తాండవాడంబరం
[02:16.53]తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం
[02:22.53]ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
[02:28.58]ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం
[02:34.66]పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం. పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
[02:40.72]నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం
[02:46.77]మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
[02:52.72]ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
[02:58.86]మహాకాశ భాశం మహా భానులింగం
[03:05.10]మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
[03:11.47]సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
[03:14.13]శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
[03:17.26]ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
[03:21.06]మహా భీమేశ్వరం
[03:23.01]అమర లింగేశ్వరం
[03:24.59]వామలింగేశ్వరం
[03:26.53]కాశి విశ్వేశ్వరం
[03:28.12]పరం గ్రీష్మేశ్వరం
[03:29.17]త్రయంబకేశ్వరం
[03:30.72]నాగలింగేశ్వరం
[03:32.53]శ్రీ… కేదార లింగేశ్వరం
[03:37.04]అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
[03:39.93]వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
[03:43.09]అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
[03:49.09]అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (2)
[04:07.29]ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం(3)
[04:28.86]ఓం… నమః
[04:33.76]సోమాయచ
[04:34.54]సౌమ్యాయచ
[04:35.55]భవ్యాయచ
[04:36.44]భాగ్యాయచ
[04:37.33]శాంతయచ
[04:38.17]శౌర్యాయచ
[04:38.98]యోగాయచ
[04:39.71]భోగాయచ
[04:40.44]కాలాయచ
[04:41.20]కంఠాయచ
[04:42.07]రమ్యాయచ
[04:42.76]గమ్యాయచ
[04:43.67]ఈశాయచ
[04:44.37]శ్రీశాయచ
[04:45.13]శర్వాయచ
[04:45.90]సర్వాయచ
[04:51.73]Year of Release: 2001