Lyrics Railu Bandini.lrc Shankar Mahadevan
[id: pshlhanl]
[ar: Shankar Mahadevan]
[al: Nuvvu Vasthavani]
[ti: Railu Bandini]
[length: 04:49]
[00:10.06]డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు
[00:19.98]రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
[00:24.19]బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
[00:28.63]
[00:33.57]రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
[00:37.81]బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
[00:42.73]తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
[00:47.31]ఫెళ ఫెళ ఫెళలాడే నోటు పెంచును వెయిటు
[00:51.41]అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
[00:55.98]అరె बोल मेरे भाय నా మాటకి జై
[01:00.97]
[01:10.20]రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
[01:15.06]బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
[01:19.35]
[01:47.45]డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరావుగారంటారు
[01:52.28]
[01:56.75]డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరావుగారంటారు
[02:01.25]ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు
[02:05.58]కాషే ఉంటే ఫేసుకి విలువొస్తుంది
[02:10.32]నోటే ఉంటే మాటకి బలమొస్తుంది
[02:17.23]బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
[02:21.23]నీకు సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
[02:26.38]బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
[02:30.63]నీకు సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
[02:35.70]రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
[02:40.12]బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
[02:45.00]
[02:49.13]అయ్యబాబోయి ఇప్పుడు చూడు
[02:54.55]
[03:17.08]ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
[03:21.86]
[03:25.48]అరెరెరెరెరే ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
[03:31.45]ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
[03:35.79]డాలర్లైనా, రష్యన్ రూబుల్లైనా డబ్బుంటేనే మనిషికి खाना पीना
[03:47.13]చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
[03:51.77]ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
[03:56.56]చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
[04:00.95]ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
[04:05.93]రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
[04:10.55]బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
[04:14.84]తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
[04:19.60]ఫెళ ఫెళ ఫెళలాడే నోటు పెంచును వెయిటు
[04:23.76]అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
[04:28.37]అరె बोल मेरे भाय నా మాటకి జై
[04:32.92]అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
[04:37.58]అరె बोल मेरे भाय నా మాటకి జై
[04:42.85]Year of Release: 2002