Lyrics Sakshat Parabrahmame Sai Baba.lrc Shankar Mahadevan
[id: yylivrdr]
[ar: Shankar Mahadevan]
[al: Sai Sudha]
[ti: Sakshat Parabrahmame Sai Baba]
[length: 04:29]
[00:28.89]సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
[00:34.05]సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
[00:39.02]షిరిడి బాబా సాయి బాబా
[00:44.13]షిరిడి బాబా సాయి బాబా
[00:49.22]సకలావని కతడే సత్య శోభ
[00:54.78]సకలావని కతడే సత్య శోభ
[00:59.80]నిత్య సత్య శోభ
[01:02.40]నిత్య సత్య శోభ
[01:05.91]
[01:33.20]యోగ రహస్యములెరిగిన విరాగి అతడు
[01:38.13]మత భేడము చూడని మాన్య చరితుడు
[01:43.63]అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు
[01:48.59]అజ్ఞానము హరియించే ప్రజ్ఞ స్వరూపుడు
[01:54.63]
[01:56.66]సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
[02:01.65]షిరిడి బాబా సాయి బాబా
[02:06.93]
[02:40.60]దక్షిణ తీసుకొనుట ధనము కొరకు కాదు
[02:45.70]భక్త జనులను పాప విముక్తుల చేయుటకే
[02:50.53]పదిమందికి తనకున్నది పంచు కొనుటయే
[02:56.08]పరమ ధర్మమని ఎరిగించుటకే
[03:01.21]
[03:03.85]సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
[03:08.72]సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా
[03:13.92]షిరిడి బాబా సాయి బాబా
[03:19.22]సకలావని కతడే సత్య శోభ
[03:24.39]సకలావని కతడే సత్య శోభ
[03:29.47]నిత్య సత్య శోభ
[03:31.85]నిత్య సత్య శోభ
[03:37.04]పంచభూతముల నియంత్రించే పరంధాముడు
[03:42.01]సకల విశ్వమును శాసించే శక్తి మంతుడు
[03:47.05](పంచభూతముల నియంత్రించే పరంధాముడు
[03:52.30]సకల విశ్వమును శాసించే శక్తి మంతుడు)
[03:57.08]ఆ కరుణామయుని దివ్యనివాసం
[04:03.06]షిరిడి సంస్థానం
[04:06.98]శ్రీ సాయి నాధుని దర్శనమే
[04:13.05]సాయుధ్య ప్రస్థానం
[04:18.09]సాయుధ్య ప్రస్థానం
[04:23.42]Year of Release: 1983