Lyrics Srustikartha Oka Bramha.lrc K. J. Yesudas
[id: pshkzkpu]
[ar: K. J. Yesudas]
[al: Amma Rajinama (Original Motion Picture Soundtrack)]
[ti: Srustikartha Oka Bramha]
[length: 05:07]
[00:21.90]సృష్టికర్త ఒక బ్రహ్మ
[00:24.29]అతనిని సృష్టించనొదక అమ్మ
[00:33.85]సృష్టికర్త ఒక బ్రహ్మ
[00:36.29]అతనిని సృష్టించనొదక అమ్మ
[00:39.54]ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
[00:45.99]ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
[00:50.22]సృష్టికర్త ఒక బ్రహ్మ
[00:52.76]అతనిని సృష్టించనొదక అమ్మ
[00:56.36]సృష్టికర్త ఒక బ్రహ్మ
[00:58.67]అతనిని సృష్టించనొదక అమ్మ
[01:35.52]బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
[01:41.56]వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
[01:53.53]బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
[01:59.73]వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
[02:05.44]విత్తునాటి చెట్టు పెంచితే
[02:11.61]చెట్టు పెరిగి పళ్ళు పంచితే
[02:17.70]తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
[02:23.52]లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా
[02:35.12]సృష్టికర్త ఒక బ్రహ్మ
[02:37.53]అతనిని సృష్టించనొదక అమ్మ
[02:41.50]సృష్టికర్త ఒక బ్రహ్మ
[02:43.78]అతనిని సృష్టించనొదక అమ్మ
[03:17.37]ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
[03:23.66]బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
[03:35.30]ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
[03:41.43]బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
[03:47.35]ఉగ్గుపోసి ఊసు నేర్పితే
[03:53.27]చేయిబట్టి నడక నేర్పితే
[03:59.60]పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే
[04:05.49]లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా
[04:16.91]సృష్టికర్త ఒక బ్రహ్మ
[04:19.69]అతనిని సృష్టించనొదక అమ్మ
[04:23.26]సృష్టికర్త ఒక బ్రహ్మ
[04:25.55]అతనిని సృష్టించనొదక అమ్మ
[04:28.59]ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
[04:35.09]ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
[04:39.44]సృష్టికర్త ఒక బ్రహ్మ
[04:41.90]అతనిని సృష్టించనొదక అమ్మ
[04:45.77]సృష్టికర్త ఒక బ్రహ్మ
[04:47.90]అతనిని సృష్టించనొదక అమ్మ
[05:03.88]Year of Release: 1991