Lyrics Uttimeda Koodu.lrc Shankar Mahadevan
[id: tisqemfw]
[ar: Shankar Mahadevan]
[al: Oke Okkadu]
[ti: Uttimeda Koodu]
[length: 05:42]
[00:02.38]హే, చంద్రముఖి
[00:10.84]
[00:23.23]లైల లైలలే లై లలైలే
[00:25.89]లైల లైలలే లై లలైలే
[00:28.13]
[00:33.03]లైల లైలలే లై లలైలే
[00:35.62]లైల లైలలే లై లలైలే
[00:38.38]
[00:47.77]ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
[00:52.70]ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
[00:55.01]వడ్డించ నువ్వు చాలు నాకు
[00:57.51]ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
[00:59.92]చచ్చిపోవ తోచెనమ్మ నాకు
[01:02.42]ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
[01:04.70]వడ్డించ నువ్వు చాలు నాకు
[01:07.30]ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
[01:09.57]చచ్చిపోవ తోచెనమ్మా
[01:16.86]ఓ, ఏటి గట్టుమీద తూనీగే పడదామా
[01:23.94]కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
[01:28.81](కోలా ఓ కోలా కోలా గలా
[01:31.58]కోలా ఓ కోలా గలా కోలా గలా
[01:33.82]కోలా ఓ కోలా కోలా గలా
[01:36.12]కోలా గలా కోలా గలా కోలా గలా)
[01:38.64]కోలా ఓ కోలా కోలా గలా
[01:41.15]కోలా ఓ కోలా గలా కోలా గలా
[01:43.62]కోలా ఓ కోలా కోలా గలా
[01:45.85]కోలా గోల కోలా గోల కోలా గలా
[01:48.42]
[02:22.38]కొర్రమీను తుళ్లే కాలువలో
[02:25.03]రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
[02:27.46]నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై
[02:31.55]సరి గంగ స్నానాలు చేద్దామా
[02:34.40]సిగ్గు విడిచి వెయ్ వెయ్
[02:36.82]లైలైలైలైలై లైలలైలైలైలైలై
[02:41.27]కోకలు రాకలు కల్లేనోయ్
[02:43.88]బతుకే నిమిషం నిజమేనోయ్
[02:46.26]ఏ, అరటి ఆకున నిన్నే విందుగ
[02:48.86]చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
[02:51.10]ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్
[02:53.77]చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
[02:56.14]పరువపు వయసు సేవలన్నీ జై జై జై జై జై జై
[03:00.70]కోలా ఓ కోలా కోలా గలా
[03:03.17]కోలా ఓ కోలా కోలా గలా
[03:06.06]కోలా ఓ కోలా కోలా గలా
[03:08.22]కోలా కోలా కోలా కోలా కోలా గలా
[03:10.71]ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
[03:13.06]వడ్డించ నువ్వు చాలు నాకు
[03:15.51]ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన
[03:17.88]చచ్చిపోవ తోచెనమ్మ నాకు
[03:22.21]ఓ చంద్రముఖి
[03:27.87]చంద్రముఖి
[03:32.38]ఓ లైల లైల లైలైలై చంద్రముఖి
[03:37.20]
[04:01.99]గాలి తప్ప దూరని అడవిలో
[04:04.67]తుర్రుపిట్ట కట్టిన గూటిలో
[04:07.00]ఒకరోజు నాకు విడిది చెయ్ వోయ్ వోయ్ వోయ్ వోయ్ వోయ్
[04:11.03]నువ్వు చీర దొంగలించి పోయినా
[04:13.71]పరువు నిలుపు నాచేయి
[04:16.01]వలువలు అన్నవి కల్లేనోయ్
[04:18.59]దాగిన ఒళ్లే నిజమేనోయ్
[04:20.81]వలువలు అన్నవి కల్లేనోయ్
[04:23.25]దాగిన ఒళ్లే నిజమేనోయ్
[04:25.86]అంతటి అందం నాకే సొంతం
[04:30.85]ఎదలో రొదలే తైతైతై
[04:33.16]తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
[04:35.58]మేను మేను కలవడమే హయ్ హయ్ హయ్ హయ్ హయ్ హయ్ హయ్
[04:40.42]ఉట్టిమీద కూడు ఉప్పు చేపతోడు
[04:42.82]వడ్డించ నేను చాల నీకు
[04:45.24]ముద్దుపెట్టినెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనా నీకూ
[04:50.18]ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
[04:52.34]వడ్డించ నువ్వు చాలు నాకు
[04:54.81]ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన చచ్చిపోవ తోచెనమ్మా
[05:04.83]ఓ, ఏటి గట్టుమీద తూనీగే పడదామా
[05:11.93]కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
[05:16.78]కోలా ఓ కోలా కోలా గలా
[05:19.08]కోలా ఓ కోలా గలా కోలా గలా
[05:21.56]కోలా ఓ కోలా కోలా గలా
[05:24.29]కోలా గోల కోలా గోల కోలా గలా
[05:26.54]కోలా ఓ కోలా కోలా గలా
[05:28.97]కోలా ఓ కోలా గోల కోలా గలా
[05:31.56]కోలా ఓ కోలా కోలా గలా
[05:33.85]కోలా గోల కోలా గోల కోలా గలా
[05:37.04]Year of Release: 1999