Lyrics Ye Kadhanu Ye Kanchiki.lrc Shankar Mahadevan
[id: pshcrqdd]
[ar: Shankar Mahadevan]
[al: Anukoni Prayanam]
[ti: Ye Kadhanu Ye Kanchiki]
[length: 03:39]
[00:44.71]ఏ కధను ఏ కంచికి చేర్చాలో
[00:47.37]పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
[00:50.69]ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
[00:52.79]గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
[00:56.09]ఏ కధను ఏ కంచికి చేర్చాలో
[00:57.92]పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
[01:01.23]ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
[01:03.48]గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
[01:06.95]రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి
[01:12.24]చెంపపై జారిపోయే చెలిమే
[01:16.50]చుట్టూ చుట్టాలు లేకున్నా
[01:18.69]నాకంటూ లోకాన ఏకైక చిరునామా
[01:21.32]నువ్వే కదా
[01:22.18]ఓహో పాలల్లో నీళ్ళల్లే
[01:24.05]కలిసేగా ఉండేది
[01:25.42]భాదైనా నవ్వైనా స్నేహమొక్కటే
[01:28.01]ఏ కధను ఏ కంచికి చేర్చాలో
[01:30.02]పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
[01:33.19]ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
[01:35.37]గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
[01:39.21]
[02:26.45]ప్రేమతో నన్నే ఇలా తాకిన
[02:30.74]అమ్మే తనే కాదనేదెట్టా
[02:34.71]ఏ కల ఇన్నాళ్ళిలా లేదులే
[02:38.75]నమ్మేదెలా ఈ నిజానిట్టా
[02:42.80]అర్థం కాని భాషలోన
[02:45.58]రాసుకున్న జీవితాన్ని
[02:48.56]అద్భుతంగా మార్చుతున్న
[02:50.98]అందమైన తోడు తనే
[02:59.04]వెంటరాదు ఏదీ నీతో
[03:01.88]నమ్ముతావో లేదో నువ్వు
[03:04.32]ఎంత గొప్పవాడివైనా
[03:07.05]మన్నుపోసి కప్పేత్తారు
[03:09.26]అంటూ నాకు ఎన్నో చెప్పి
[03:11.61]చెప్పకుండానే వెళ్ళిపోయావా
[03:14.95]ఏ కధను ఏ కంచికి చేర్చాలో
[03:16.75]పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
[03:19.83]ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
[03:22.28]గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
[03:25.24]ఏ కధను ఏ కంచికి చేర్చాలో
[03:27.39]పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
[03:30.32]ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
[03:32.74]గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
[03:37.19]Year of Release: 2022